Brief Introduction
బాలన్స్ షీట్స్ , లబ నష్టాల స్టేట్మెంట్ ని ఎలా అర్ధం చేసుకొని విశ్లేషించాలి అనే వివరణDescription
ఒక కంపెనీ యొక్క ఫైనాన్సియల్ యోగ్యతను తెలుసుకోడానికి సాధారణంగా రకరకాల డేటా విశ్లేషణ జరుపుతుంటారు. అందులో ముఖ్యమైనవి Balance Sheet, Profit & Loss Statement and Cash Flow Statement. వీటిని గురించి క్లుప్తంగా ఈ వీడియోస్ లో వివరించడం జరిగినది.
ఒక కంపెనీ యొక్క ఫైనాన్సియల్ విశ్లేషణ చేయడం ద్వారా మనం కొన్ని విషయాలను విశ్లేషించగలుగుతాము, ఉదాహరణకి
1-కంపెనీ యూక్క ఆస్తుల వివరాలు తెలుసుకోవచ్చు
2-కంపెనీ లో ఇన్వెస్టర్స్ పెట్టిన మొత్తాన్ని తెలుసుకోవచ్చు
3-కంపెనీ యొక్క అప్పుల వివరాలను విశ్లేషించవచ్చు
4-కంపెనీ కి ఒకే లాభ నష్టాలను విశ్లేషించవచ్చు
వీటి ద్వారా కంపెనీ లో ఇన్వెస్ట్ చేయాలా వద్దా అని ఒక నిర్ణయం తీసుకోగలుగుతాము.
Requirements
- Requirements
- No pre-requisites, ఎటువంటి ముందు qualification అవసరం లేదు